Skip to main content

మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......!update your aadhaar card imediatly

 మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......! మీ ఆధార్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసారా! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  రాబోయే రోజుల్లో అమలు అయ్యే అనేక ప్రభుత్వ పధకాల కోసం ఆధార్ కి మొబైల్ అనుసందానం మరియు కొత్త జిల్లా  మార్పు చేసుకుని ఉండవలసి ఉంది. మీరు మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి. * ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ * పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ *  కొత్త జిల్లా మార్పు * ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని సంప్రదిoచగలరు.

AP TET 2024 Notification Released : ఏపీ టెట్‌-2024 నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌.. సిల‌బ‌స్ ఇదే..

  

AP TET 2024 Notification Released : ఏపీ టెట్‌-2024 నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌.. సిల‌బ‌స్ ఇదే..


టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (TET)-2024 నోటిఫికేష‌న్‌ను ఏపీ విద్యా శాఖ జూలై 1వ తేదీన విడుద‌ల చేశారు.

అలాగే మెగా డీఎస్సీ-2024కి వచ్చే వారం ప్రత్యే క ప్రకటన విడుదల చేయనున్నా రు. డీఎస్సీ లో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిం దే. జూలై 3వ తేదీన (బుధవారం ) నుం చి cse.ap.gov.in వెబ్‌సైట్‌లో ద్వా రా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు ను. ఏపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వా రా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న విష‌యం తెల్సిం దే.

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌.. ‘టెట్‌’గా సుపరిచితమైన పరీక్ష! బీఈడీడీఈడీ పూర్తి చేసి.. ప్రభుత్వ పాఠశాలల్లోఉపాధ్యా య కొలువులు సొం తం చేసుకోవాలనుకునే వారు తప్ప నిసరిగా ఉత్తీర్ణత సాధిం చాల్సి న పరీక్ష! టెట్‌లో పొం దిన మార్కు లకు డీఎస్సీ ద్వా రా చేపట్టే టీచర్‌ నియామక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుం ది. ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా ఏపీ టెట్‌2024 నోటిఫికేషన్‌ విడుదల చేసిం ది. ఈ నేపథ్యం లో.. ఏపీ టెట్‌ వివరాలుపరీక్ష విధానం పరీక్షలో రాణిం చేం దుకు ప్రిపరేషన్‌ తదితర వివరాలు..

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌..

‘టెట్‌’గా సుపరిచితమైన పరీక్ష! బీఈడీడీఈడీ పూర్తి చేసి.. ప్రభుత్వ పాఠశాలల్లోఉపాధ్యా య కొలువులు సొం తం చేసుకోవాలనుకునే వారు తప్ప నిసరిగా ఉత్తీర్ణత సాధిం చాల్సి న పరీక్ష! టెట్‌లో పొం దిన మార్కు లకు డీఎస్సీ ద్వా రా చేపట్టే టీచర్‌ నియామక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుం ది. ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా ఏపీ టెట్‌2024 నోటిఫికేషన్‌ విడుదల చేసిం ది. ఈ నేపథ్యం లో.. ఏపీ టెట్‌ వివరాలుపరీక్ష విధానం పరీక్షలో రాణిం చేం దుకు ప్రిపరేషన్‌ తదితర వివరాలు..

టెట్‌ ఉత్తీర్ణతతోనే.. డీఎస్సీకి అర్హత :

ఎన్‌సీటీఈవిద్యా శాఖ నిబం ధనల ప్రకారంటెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే.. డీఎస్సీకి అర్హత లభిస్తుం ది. డీఎస్సీ నిర్వ హణకు రంగం సిద్ధం చేసిన ఏపీ సర్కా రు.. టెట్‌ నిర్వహణ సైతం చేపడుతోంది. దీనిద్వారా ఇప్ప టి వరకు టెట్‌లో ఉత్తీర్ణత సాధిం చని వారికి మరో అవకాశం కల్పిం చినట్లయిం ది. అం తేకాకుం డా టెట్‌ స్కో ర్‌కు జీవిత కాల గుర్తిం పు ఉం టుం ది.

సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాలుగు పేపర్లుగా టెట్‌ :

ఏపీ టెట్‌ను పేపర్‌1, 1బిపేపర్‌2, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వ హిం చనున్నా రు. బోధన తరగతుల వారీగా అభ్య ర్థులు ఉత్తీర్ణత సాధిం చాల్సి న విధం గా ఈ పేపర్లను వర్గీకరిం చారు. ఆ వివరాలు..

 పేపర్‌1ఎ: ఒకటి నుం చి అయిదో తరగతి వరకు ఉపాధ్యా యులుగా బోధిం చాలనుకునే వారు హాజరవ్వా ల్సి న పేపర్‌.

 పేపర్‌1బి: ఒకటి నుం చి అయిదో తరగతి వరకు స్పె షల్‌ ఎడ్యు కేషన్‌ టీచర్‌గా బోధిం చాలనుకునే వారు హాజరవ్వా ల్సి న పేపర్‌.

పేపర్‌2: ఆరు నుం చి ఎనిమిదో తరగతి వరకు స్కూ ల్‌ అసిస్టెం ట్‌గా బోధిం చాలనుకునే వారు ఉత్తీర్ణత సాధిం చాల్సి న పేపర్‌.

పేపర్‌2బి: ఆరు నుం చి ఎనిమిదో తరగతి వరకు స్పె షల్‌ ఎడ్యు కేషన్‌ టీచర్స్‌ గా బోధిం చాలనుకునే వారు హాజరు కావల్సి న పరీక్ష.


అర్హతలు :

ఆయా పేపర్‌ను బట్టి ఇం టర్మీ డియెట్బ్యా చిలర్స్‌ డిగ్రీపీజీతోపాటు డీఈడీ /బీఈడీ/లాం గ్వే జ్‌ పం డిట్‌ లేదా తత్స మానం తదితర అర్హతలు ఉం డాలి. సదరు అర్హత పరీక్షల్లోకనీసం 50 శాతం మార్కు లతో ఉత్తీర్ణత సాధిం చాలి. లాం గ్వే జ్‌ టీచర్‌ అర్హతలివే.. ఆరో తరగతి నుం చి ఎనిమిదో తరగతి వరకు.. లాం గ్వే జ్‌ టీచర్‌ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకున్న వారు సదరు లాం గ్వే జ్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా బ్యా చిలర్‌ డిగ్రీ లేదా బ్యా చిలర్‌ ఆఫ్‌ ఓరియెం టల్‌ లాం గ్వే జ్‌ ఉతీర్ణులవ్వా లి.

లేదా.. సం బం ధిత లాం గ్వే జ్‌లో పీజీ ఉత్తీర్ణతతోపాటు లాం గ్వే జ్‌ పం డిట్‌ ట్రైనిం గ్‌ సర్టిఫికెట్‌ కోర్సు లేదా సదరు లాం గ్వే జ్‌ మెథడాలజీతో బీఈడీలో ఉత్తీర్ణత తప్ప నిసరి. టెట్‌ పేపర్లుపరీక్ష విధానాలు : పేపర్‌1, 1బి: పేపర్‌1పేపర్‌1బిలను అయిదు విభాగాల్లో 150 మార్కు లకు నిర్వ హిస్తారు. చైల్డ్‌ డెవలప్‌మెం ట్‌ అం డ్‌ పెడగాజీలాం గ్వే జ్‌1, లాం గ్వే జ్‌2, మ్యా థమెటిక్స్ ఎన్వి రాన్‌మెం టల్‌ స్టడీస్‌ సబ్జెక్ట్‌లు ఉం టాయి. ఒక్కో విభాగం నుం చి 30 ప్రశ్న లు చొప్పు న మొత్తం 150 ప్రశ్న లు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పు న 150 మార్కు లకు పరీక్ష నిర్వ హిస్తారు. లాం గ్వే జ్‌1 సబ్జెక్ట్‌ కిం ద తెలుగుఉర్దూహిం దీబెం గాలీకన్న డమరాఠితమి­ళం గుజరాతీ లాం గ్వే జ్‌లను ఎం చుకోవచ్చు .

పేపర్‌2ఎ: ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు ఉం టాయి. చైల్డ్‌ డెవలప్‌మెం ట్‌ అం డ్‌ పెడగాజీ 30 ప్రశ్న లు30 మార్కు లులాం గ్వే జ్‌1, 30 ప్రశ్నలు30 మార్కు లు;

లాం గ్వే జ్‌2, ఇం గ్లిష్‌ 30 ప్రశ్న లు30 మార్కు లు

సం బం ధిత సబ్జెక్ట్, 60 ప్రశ్నలు60 మార్కు లకు పరీక్ష ఉం టుం ది. 

మొత్తం 150 ప్రశ్న లు150 మార్కు లకు పరీక్ష నిర్వహిస్తారు.

 నాలుగో విభాగం గా నిర్వహిం చే సం బం ధిత సబ్జెక్ట్‌ విషయం లో.. మ్యా థమెటిక్స్‌ అం డ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్య ర్థులు మ్యా థ్స్‌ అం డ్‌ సైన్స్‌ విభాగాన్ని సోషల్‌ టీచర్లు సోషల్‌ స్టడీస్‌ విభాగాన్ని లాం గ్వే జ్‌ టీచర్లు సం బం ధిత లాం గ్వే జ్‌ను ఎం చుకుని పరీక్ష రాయాలి.

 పేపర్‌2బి: పేపర్‌2బిని కూడా పేపర్‌2ఎ మాదిరిగా నాలుగు విభాగాల్లోనిర్వ హిస్తారు. 

మొదటి మూడు విభాగాలు పేపర్‌2ఎ లోనివే ఉం టాయి. 

నాలుగో విభాగం గా మాత్రం .. డిజేబిలిటీ స్పె షలైజేషన్‌ సబ్జెక్ట్‌ అం డ్‌ పెడగాజీ ఉం టుం ది. ఈ విభాగం లో 60 మార్కు లకు60 ప్రశ్న లతో పరీక్ష నిర్వ హిస్తారు. మొత్తం నాలుగు విభాగాలు

కలిపి 150 ప్రశ్నలతో 150 మార్కు లకు పరీక్ష ఉం టుం ది. నాలుగో విభాగం లో అభ్య ర్థులు తాము స్పె షల్‌ ఎడ్యు కేషన్‌ కోర్సు లో చదివిన సబ్జెక్ట్‌ను ఎం చుకోవాల్సి ఉం టుం ది. 

అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానం లో ఉం టాయి. ప్రతి పేపర్‌కు 2:30 గం టల సమయం అం దుబాటులో ఉం టుం ది. కనీస అర్హత మార్కు ల నిబం ధన.. టెట్‌లో.. అన్ని పేపర్లకు సం బం ధిం చి కనీస ఉత్తీర్ణత మార్కు లు పొం దాలి.

 జనరల్‌ కేటగిరీ అభ్య ర్థులు కనీసం అరవై శాతం మార్కు లతోబీసీ కేటగిరీ అభ్య ర్థులు 50 శాతం మార్కు లతోఎస్సీ /ఎస్టీ/స్టీదివ్యాం గుల కేటగిరీలకు చెం దిన అభ్య ర్థులు 40 శాతం మార్కు లు సాధిం చాలి. మం చి మార్కు లకు మార్గమిదే.. : చైల్డ్‌ డెవలప్‌మెం ట్‌ అం డ్‌ పెడగాజి : ఈ విభాగం లో శిశువు మనస్తత్వం సం బం ధిత అం శాలపై దృ ష్టి పెట్టాలి. వికాస దశలువికాస అం శాలైన శారీరకమానసికసాం ఘికఉద్వే గ వికాసాలు మొదలైన అం శాలను క్షుణ్నం గా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పు నకు సం బం ధిం చిన అభ్యా సం అభ్య సన బదలాయిం పు అం శాలను చదవాలి. ఇన్‌క్లూజివ్‌ ఎడ్యు కేషన్శిశువు విద్యా ప్రణాళికబోధన పద్ధతులుమూల్యాం కనం నాయకత్వం గైడెన్స్‌ కౌన్సె లిం గ్‌ గురిం చి అధ్య యనం చేయాలి.

లాం గ్వే జ్‌1,2 లాం గ్వే జ్‌1లో అభ్య ర్థులు తాము ఎం చుకున్న భాషలో.. అదే విధం గా లాం గ్వే జ్‌2గా పేర్కొ­ న్న ఇం గ్లిష్‌లో భాషా విభాగాలకు సం బం ధిం చిన సాధారణ వ్యా కరణ అం శాలుబోధన పద్ధతులపై ప్రశ్న లు ఉం టాయి. స్కూ ల్‌ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్‌ పుస్తకాలతో పాటు తెలుగు బోధ­న పద్ధతులను చదవాలి. ఇం గ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీ చ్ఆర్టికల్స్ డైరెక్ట్‌ అం డ్‌ ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్డిగ్రీస్‌ ఆఫ్‌ కం పేరిజన్వొకాబ్యు లరీ .. ఇలా అన్ని అం శాలపైనా అవగాహన పెం చుకోవాలి. 

చదవం డి: టెట్ బిట్ బ్యాం క్ మ్యా థమెటిక్స్‌ అం డ్‌ ఎన్వి రాన్‌మెం టల్‌ స్టడీస్‌ : పేపర్‌1లో ఉం డే ఈ సబ్జెక్టుల్లోప్రాథమిక అం శాలపై ఒకటి నుం చి అయిదో తరగతి స్థాయి వరకుపేపర్‌2లో మ్యా థమెటిక్స్ సైన్స్‌ పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న ల క్లిష్టత ఇం టర్‌ స్థాయిలో ఉం టుం ది. ఎన్వి రాన్‌మెం టల్‌ పేపర్‌లో సైన్స్‌ తోపాటు సమకాలీన అం శాలపైనా ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి అభ్య ర్థులు ఏపీ ప్రాధాన్యం ఉన్న అం శాలను ప్రత్యే క దృ ష్టితో చదవడం లాభిస్తుం ది. 

సైన్స్‌ : ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ఔపోసన పట్టాలి. పేపర్‌2 కోసం ప్రత్యే కం గా ఆరు నుం చి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. అదే విధం గా ఆయా అం శాల బేసిక్స్ అప్లికేషన్స్‌ వం టివి ప్రత్యే కం గా అధ్య యనం చేయాలి.

సోషల్‌ స్టడీస్‌ : హైస్కూ ల్‌ స్థాయి పాఠ్య పుస్తకాలను చదవాలి. అదే విధం గా ఒక అం శానికి సం బం ధిం చి అన్ని కోణాల్లోనూ అధ్య యనం చేయాలి. ఉదాహరణకు సివిక్స్‌ కు సం బం ధిం చి రాజ్యాం గం లోని ఆర్టికల్స్‌ మొదలు.. తాజా సవరణల వరకు సమన్వ యం తో చదవాలి.   š  á మెథడాలజీ : ఈ విభాగం లో ప్రధానం గా బోధనా పద్ధతులుటీచర్‌ లెర్నిం గ్‌ మెటీరియల్‌ (టీఎల్‌ఎం )బోధన ఉద్దేశాలువిలువలులక్ష్యా లను చదవాలి. పేపర్‌1, పేపర్‌2లో అడిగే అం శాలు ఒక్క టే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉం టుం ది. దీన్ని గుర్తిం చి ప్రిపరేషన్‌ కొనసాగిం చాలి.

Comments

Popular posts from this blog

Ap Volunteer Notification 2024

  Ap Volunteer Notification 2024 AP లో భారీగా 70 వేల వాలంటీర్లు నియామకం ఆంధ్రప్రదేశ్ లో భారీగా 70 వేల వాలంటీర్లు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన విధివిధానాలు , అర్హతలు , ఎంపిక విధానం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూడండి. ఏపీ లో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832 ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పని చేస్తున్నారు 2024 సాధారణ ఎన్నికల నందు 108000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగినది కావున భారీగా వాలంటీర్ పోస్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయుటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. AP Volunteer Recruitment 2024 Eligibility: ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది.   AP Volunteer Recruitment 2024 Salary: గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5000 రూపాయలు జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్ కు 10000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరి...

amaralingeswara swamy temple amaravati

   Andhrapradesh Famous Temples List |  ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాల ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాలు : ఈ అమరావతి పంచరామాల్లో ఒకటి. ఇతర నాలుగు పంచరామ దేవాలయాలు   కుమారరామ ,  క్షీరరామం ,  భీమరామ మరియుద్రాక్షారామం ఉన్నాయి. Temple Timings 5.30 00 am to 9.00 pm    అమరలింగేశ్వర స్వా మి ఆలయం గుంటూరు నగరం సమీపంలో అమరావతి   పట్టణం ట్ట లో పంచరామ క్షేత్రాలలో ఒకటైన "అమరరామ"గా  పేరొందిం ది ఇక్కడ వెలిసిన శివుడిని అమరేశ్వర స్వా మి లేదా అమరలింగేశ్వర స్వా మి అని   పిలుస్తారు. ఈ ఆలయం కృష్ణా నది దక్షిణ ఒడ్డున ఉంది. బాల చాముండికా దేవి   అమరేశ్వర స్వా మి యొక్క సతీమణితో ఇక్కడ అమరేశ్వరుడు పూజలు   అందుకుంటాడు. పెద్ద గోపురాలు ఉన్నాయి. అమరేశ్వర స్వా మి ఆలయంలో క్రౌం చ శైల అనే చిన్న ఊయల కనుగొనబడింది. అమరావతిని ఒకప్పుడు ధాన్యకటక/ధరణికోట అని పిలుస్తారు మౌర్య పరిపాలన   ముందు కాలంలో నిర్మిం చిన అద్భుతమైన బౌద్ధస్థూపం ఈ అమరావతిలో ఉంది. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి.  నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ   స్తం భాలు వున్నాయి. ఇక్క డ ప్రణవేశ్వర ,...

AP నిరుద్యోగ భృతి 2024 | AP Nirudyoga Bruthi Scheme 2024 | AP Govt Schemes 2024

  AP Nirudyoga Bruthi Scheme 2024: ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల్లో ఆరు హామీలు ఇవ్వడం జరిగినది అందులో భాగంగా నిరుద్యోగ భృతి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. కావున ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   ఏపీ నిరుద్యోగ భృతి అర్హతలు , ఎంపిక విధానం , కావాల్సిన డాక్యుమెంట్లు , అప్లై విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. Eligibility of Nirudyoga Bruthi: AP Nirudyoga Bruthi Scheme 2024 సంబంధించి అర్హతలను క్రింద తెలియజేయడం జరిగినది పూర్తిగా చదవండి. ·         డిప్లొమా/డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులు   ·         20 నుండి 35 సంవత్సరాలు వయసు ఉండాలి   ·         ప్రైవేటు గాని ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు   ·         పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు   ·       ...