మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......! మీ ఆధార్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసారా! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో అమలు అయ్యే అనేక ప్రభుత్వ పధకాల కోసం ఆధార్ కి మొబైల్ అనుసందానం మరియు కొత్త జిల్లా మార్పు చేసుకుని ఉండవలసి ఉంది. మీరు మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి. * ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ * పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ * కొత్త జిల్లా మార్పు * ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని సంప్రదిoచగలరు.
Ap Volunteer Notification 2024 AP లో భారీగా 70 వేల వాలంటీర్లు నియామకం ఆంధ్రప్రదేశ్ లో భారీగా 70 వేల వాలంటీర్లు భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన విధివిధానాలు , అర్హతలు , ఎంపిక విధానం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూడండి. ఏపీ లో మొత్తం వాలంటీర్ల సంఖ్య 2,54,832 ఇందులో ప్రస్తుతం 1,26,659 మంది పని చేస్తున్నారు 2024 సాధారణ ఎన్నికల నందు 108000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగినది కావున భారీగా వాలంటీర్ పోస్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయుటకు నూతన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. AP Volunteer Recruitment 2024 Eligibility: ఏపీలో వాలంటీర్ నియామకాలకు గతంలో పదవ తరగతి అర్హత ఉండేది ప్రస్తుతం దాన్ని ఇంటర్ లేదా డిగ్రీ వరకు పెంచాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది అఫీషియల్ సమాచారం కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది. AP Volunteer Recruitment 2024 Salary: గతంలో వాలంటీర్ ఉద్యోగానికి 5000 రూపాయలు జీతం చెల్లించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో వాలంటీర్ పోస్ట్ కు 10000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరి...
Comments
Post a Comment