మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......! మీ ఆధార్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసారా! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో అమలు అయ్యే అనేక ప్రభుత్వ పధకాల కోసం ఆధార్ కి మొబైల్ అనుసందానం మరియు కొత్త జిల్లా మార్పు చేసుకుని ఉండవలసి ఉంది. మీరు మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి. * ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ * పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ * కొత్త జిల్లా మార్పు * ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని సంప్రదిoచగలరు.
Free RTC bus ride for women will be implemented at the earliest
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వీలైనంత త్వరగా అమలు చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
విధివిధానాలను అధ్యయనం చేసేందుకు
ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, కర్ణాటక, తెలంగాణల్లో అమలు చేస్తున్న ఈ పథకాన్ని
తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు.
Comments
Post a Comment