మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......! మీ ఆధార్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసారా! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో అమలు అయ్యే అనేక ప్రభుత్వ పధకాల కోసం ఆధార్ కి మొబైల్ అనుసందానం మరియు కొత్త జిల్లా మార్పు చేసుకుని ఉండవలసి ఉంది. మీరు మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి. * ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ * పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ * కొత్త జిల్లా మార్పు * ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని సంప్రదిoచగలరు.
మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......!
మీ ఆధార్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసారా!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో అమలు అయ్యే అనేక ప్రభుత్వ పధకాల కోసం ఆధార్ కి మొబైల్ అనుసందానం మరియు కొత్త జిల్లా మార్పు చేసుకుని ఉండవలసి ఉంది.
మీరు మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి.
* ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్
* పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్
* కొత్త జిల్లా మార్పు
* ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని సంప్రదిoచగలరు.
Comments
Post a Comment