NIRUDYOGA BRUTHU UPDATES
ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల్లో ఆరు హామీలు ఇవ్వడం జరిగినది అందులో భాగంగా నిరుద్యోగ భృతి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం
Documents For AP Nirudyoga Bruthi:
ఈ పథకాలకు సంబంధించి ఏ పత్రాలు కావాలో క్రింద తెలియజేయడం జరిగినది అవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి.
· ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి
· బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి
· ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మరియు మార్క్స్ షీట్స్ కావాలి
· ఈమెయిల్ ఐడి కావాలి
· పనిచేసే మొబైల్ నెంబర్ ఉండాలి
HOW TO APPLY NIRUDYOGA BRUTHI
ఈ పథకానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అవకాశం ఉంటుంది కావున పైన తెలిపిన పత్రాలు అన్ని సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
NOTE : NIRUDYOGA BRUTHI APPLY LINK WE WILL UPDATE SOON
Comments
Post a Comment