మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......! మీ ఆధార్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసారా! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో అమలు అయ్యే అనేక ప్రభుత్వ పధకాల కోసం ఆధార్ కి మొబైల్ అనుసందానం మరియు కొత్త జిల్లా మార్పు చేసుకుని ఉండవలసి ఉంది. మీరు మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి. * ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ * పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ * కొత్త జిల్లా మార్పు * ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని సంప్రదిoచగలరు.
Andhrapradesh Famous Temples List | ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాల ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాలు : ఈ అమరావతి పంచరామాల్లో ఒకటి. ఇతర నాలుగు పంచరామ దేవాలయాలు కుమారరామ , క్షీరరామం , భీమరామ మరియుద్రాక్షారామం ఉన్నాయి. Temple Timings 5.30 00 am to 9.00 pm అమరలింగేశ్వర స్వా మి ఆలయం గుంటూరు నగరం సమీపంలో అమరావతి పట్టణం ట్ట లో పంచరామ క్షేత్రాలలో ఒకటైన "అమరరామ"గా పేరొందిం ది ఇక్కడ వెలిసిన శివుడిని అమరేశ్వర స్వా మి లేదా అమరలింగేశ్వర స్వా మి అని పిలుస్తారు. ఈ ఆలయం కృష్ణా నది దక్షిణ ఒడ్డున ఉంది. బాల చాముండికా దేవి అమరేశ్వర స్వా మి యొక్క సతీమణితో ఇక్కడ అమరేశ్వరుడు పూజలు అందుకుంటాడు. పెద్ద గోపురాలు ఉన్నాయి. అమరేశ్వర స్వా మి ఆలయంలో క్రౌం చ శైల అనే చిన్న ఊయల కనుగొనబడింది. అమరావతిని ఒకప్పుడు ధాన్యకటక/ధరణికోట అని పిలుస్తారు మౌర్య పరిపాలన ముందు కాలంలో నిర్మిం చిన అద్భుతమైన బౌద్ధస్థూపం ఈ అమరావతిలో ఉంది. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తం భాలు వున్నాయి. ఇక్క డ ప్రణవేశ్వర ,...