మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......! మీ ఆధార్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసారా! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో అమలు అయ్యే అనేక ప్రభుత్వ పధకాల కోసం ఆధార్ కి మొబైల్ అనుసందానం మరియు కొత్త జిల్లా మార్పు చేసుకుని ఉండవలసి ఉంది. మీరు మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి. * ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ * పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ * కొత్త జిల్లా మార్పు * ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని సంప్రదిoచగలరు.
AP Nirudyoga Bruthi Scheme 2024: ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల్లో ఆరు హామీలు ఇవ్వడం జరిగినది అందులో భాగంగా నిరుద్యోగ భృతి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. కావున ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీ నిరుద్యోగ భృతి అర్హతలు , ఎంపిక విధానం , కావాల్సిన డాక్యుమెంట్లు , అప్లై విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. Eligibility of Nirudyoga Bruthi: AP Nirudyoga Bruthi Scheme 2024 సంబంధించి అర్హతలను క్రింద తెలియజేయడం జరిగినది పూర్తిగా చదవండి. · డిప్లొమా/డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులు · 20 నుండి 35 సంవత్సరాలు వయసు ఉండాలి · ప్రైవేటు గాని ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు · పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు · ...