మీ ఆధార్ కి మొబైల్ లింక్ లేదా......! మీ ఆధార్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసారా! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో అమలు అయ్యే అనేక ప్రభుత్వ పధకాల కోసం ఆధార్ కి మొబైల్ అనుసందానం మరియు కొత్త జిల్లా మార్పు చేసుకుని ఉండవలసి ఉంది. మీరు మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి తప్పకుండా ఉండాలి. * ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ * పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డ్ * కొత్త జిల్లా మార్పు * ఆధార్ తీసుకుని 10 సంవత్సరాలు దాటినవారు వెంటనే డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ని సంప్రదిoచగలరు.
AP TET 2024 Notification Released : ఏపీ టెట్- 2024 నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే.. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ( TET)-2024 నోటిఫికేషన్‌ను ఏపీ విద్యా శాఖ జూలై 1 వ తేదీన విడుదల చేశారు. అలాగే మెగా డీఎస్సీ- 2024 కి వచ్చే వారం ప్రత్యే క ప్రకటన విడుదల చేయనున్నా రు. డీఎస్సీ లో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిం దే. జూలై 3 వ తేదీన (బుధవారం ) నుం చి cse.ap.gov.in వెబ్‌సైట్‌లో ద్వా రా దరఖాస్తు చేసుకోవచ్చు ను. ఏపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వా రా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న విషయం తెల్సిం దే. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. ‘టెట్’గా సుపరిచితమైన పరీక్ష! బీఈడీ , డీఈడీ పూర్తి చేసి.. ప్రభుత్వ పాఠశాలల్లోఉపాధ్యా య కొలువులు సొం తం చేసుకోవాలనుకునే వారు తప్ప నిసరిగా ఉత్తీర్ణత సాధిం చాల్సి న పరీక్ష! టెట్‌లో పొం దిన మార్కు లకు డీఎస్సీ ద్వా రా చేపట్టే టీచర్ నియామక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుం ది. ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ టెట్ – 2024 నోటిఫికేషన్ విడుదల చేసిం ది. ఈ నేపథ్యం లో.. ఏపీ ట...